'కిల్లింగ్ వీరప్పన్' ట్రైలర్-2 విడుదల
- October 19, 2015
రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న 'కిల్లింగ్ వీరప్పన్' ట్రైలర్-2 విడుదలైంది. ఈ విషయాన్ని రామ్‌గోపాల్‌వర్మ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ... వీడియో లింక్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల ఆయన ప్రకటించిన విధంగానే సరిగ్గా వీరప్పన్ మృతి చెందిన రోజు, అదే సమయానికి అంటే... అక్టోబర్ 18 రాత్రి 10.40 గంటలకు ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. శివరాజ్ కుమార్, సందీప్ భరద్వాజ్, యజ్ఞశెట్టి తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









