తగలబడుతున్న ఇంటి నుంచి 15 మందిని రక్షించారు

- July 22, 2017 , by Maagulf
తగలబడుతున్న ఇంటి నుంచి 15 మందిని రక్షించారు

మనామా:తగలబడుతున్న ఓ ఇంటి నుంచి 15 మందిని రక్షించిన ఘటన మనామాలో శుక్రవారం జరిగింది.  మంటలను అదుపు చేయడమే కాక పౌర రక్షణ దళం ఆ నివాసం నుండి 15 మందిని కాపాడారని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com