డెట్రాయిట్‌ తెలుగు అసోసియేషన్‌ 40 ఏళ్ల సంబరాలు

- July 24, 2017 , by Maagulf
డెట్రాయిట్‌ తెలుగు అసోసియేషన్‌ 40 ఏళ్ల సంబరాలు

డెట్రాయిట్‌ తెలుగు అసోసియేషన్‌ ప్రారంభమై 40ఏళ్లయిన సందర్భంగా భారీ ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నోవిలోని పవర్‌ పార్క్‌లో క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. 16 టీమ్‌లు ఇందులో పాల్గొన్నాయి. ఆదివారం జరిగే ఫైనల్‌లో పోటీల్లో గెలుపొందే టీమ్‌ సభ్యులకు ట్రోఫీతోపాటు నగదు బహుమతులు కూడా అందిస్తామని DTA 40 ఏళ్ల సంబరాల కన్వీనర్‌ సాగర్‌మారం రెడ్డి, స్పోర్ట్స్‌ చైర్‌ రవి దొప్పలపూడి, సుధీర్‌ బచ్చు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com