ఎటిసలాట్ లాభాల్లో 6 శాతం వృద్ధి
- July 27, 2017
యూఏఈలో అతి పెద్ద టెలికామ్ ఆపరేటర్ అయిన ఎటిసలాట్, గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రెండో క్వార్టర్లో తమ లాభాల వృద్ది 6 శాతం ఉందని పేర్కొంది. ఎటిసలాట్కి ఉన్న వినియోగదారుల సంఖ్య 12.4కి చేరింది. గత ఏడాదితో పోల్చితే ఇది రెండు శాతం అదనం. ఎటిసలాట్ గ్రూప్ మిడిల్ ఈస్ట్తోపాటుగా ఆఫ్రికా మరియు ఆసియాల్లోనూ విస్తరిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో తనదైన ప్రత్యేకతను చాటుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇంకో వైపున నైజీరియన్ ఆర్మ్‌తో గతంలో చేసుకున్న ఒప్పందాన్ని ఎటిసలాట్ రద్దు చేసుకుంది. నైజీరియన్ బిజినెస్‌లో యూఏఈకి చెందిన ఎటిసలాట్ 45 శాతం వాటా కలిగి ఉంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







