జిసిసి జాతీయులనుంచి నార్కోటిక్స్ స్వాధీనం
- July 27, 2017
యాంటీ నార్కోటిక్స్ పోలీస్, ఇద్దరు జిసిసి జాతీయుల్ని డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9 కిలోల నార్కోటిక్స్‌ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఓ కారు నుంచి నిందితుల్ని, నార్కోటిక్స్‌ని స్వాధీనం చేసుకున్నట్లు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఫోరెన్సిక్ సైన్స్ జనరల్ డైరెక్టర్ తెలిపారు. నిందితులనుంచి 52,000 బహ్రెయినీ దినార్స్‌ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







