కార్మికులకు సపోర్ట్ అందించనున్న అబుదాబీ మునిసిపాలిటీ
- July 28, 2017
అబుదాబీ మునిసిపాలిటీ, వత్బా ఏరియాలో పనిచేస్తున్న కార్మికులకు క్యాప్స్, వాటర్ మరియు జ్యూస్ అందించడం జరిగింది. ఛారిటబుల్ మరియు హ్యుమానిటేరియన్ ఇనీషియేటివ్ కార్యక్రమాల్లో మునిసిపాలిటీ చురుగ్గా ఉంటుందనీ, ఇయర్ ఆఫ్ గివింగ్ ఇనీషియేటివ్‌లో భాగంగా చారిటీని మరింత ముమ్మరం చేస్తున్నామని అధికారులు తెలిపారు. కార్మికుల్లో ఉత్సాహం నింపేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. వేసవి కారణంగా తీవ్ర వేడిమితో ఇబ్బంది పడుతున్న కార్మికులకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని వారు వివరించారు. వివిధ కమ్యూనిటీలకు చెందిన సభ్యులు, సేవా కార్యక్రమాల్లో ముందుండాలని అధికారులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







