తెలంగాణ సీఎం కెసీఆర్ అద్భుతమైన నాయకుడు: వర్మ
- July 29, 2017
తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ వ్యవహారంపై వర్మ ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటూనే ఉన్నారు. ఛార్మి సిట్ విచారణ అనంతరం ఆమెను ఝాన్సీ లక్ష్మీబాయ్తో పోలుస్తూ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వర్మ.. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశంసించారు.
డ్రగ్స్ వాడుతున్న వారు కేవలం బాధితులన్న విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న కేసీఆర్ అద్భుతమైన, అందమైన నాయకుడని వర్మ అన్నారు.ఆయనలా ఆలోచించే విచారణ బృందం అవసరమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







