కిలోన్నర షబుతో పోలీస్ లకు పట్టుబడ్డ వ్యక్తి
- July 30, 2017
మనామా : అంతర్జాతీయ మార్కెట్ లో 3000000 బహెరిన్ దినార్ల విలువ గల 1.5 కిలోగ్రాముల షాబు మాదకద్రవ్యంతో దొరికిపోయిన ఒక వ్యక్తి అరెస్టును క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ జనరల్ డైరెక్టరేట్ శనివారం ప్రకటించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారెంట్ జారీ చేసిన తర్వాత, దర్యాప్తు ప్రారంభించి అనుమానితుడిని గుర్తించి, అరెస్టు చేశారు. కిలోన్నర బరువుగల షాబు మాదకద్రవ్యాలు అతని కారు నుండి జప్తు చేయబడ్డాయి. కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు సూచించడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!









