దాల్చిన చెక్క పొడిని మరిగిన నీటిలో కలిపి తాగితే
- July 30, 2017టైప్ 2 మధుమేహంతో బాధపడేవారిలో షుగర్ లెవల్ని నియంత్రించడంలో దాల్చిన చెక్క సమర్థవంతంగా పనిచేస్తుంది. కొంతమంది రోజూ ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను నములుతుంటారు. ఐతే షుగర్ నిలువలు బాగా వున్నప్పుడు ఆ మోతాదు చాలదు.
అంతకంటే దాల్చిన చెక్కను పొడి చేసి ఒక డబ్బాలో భద్రపరుచుకుని రోజూ ఉదయాన్నే బాగా మరిగించిన నీటిలో ఓ అరచెంచా పొడిని వేయాలి. అది వెంటనే ఎర్రగా మారిపోతుంది. ఈ చెక్క ఘాటుతో పాటు తీపిగా కూడా వుంటుంది. కాబట్టి చెక్కర లేదా బెల్లం కానీ వేయాల్సిన పనిలేదు. రోజూ ఈ ద్రావణాన్ని తాగుతూ వుంటే షుగర్ నిల్వలు పూర్తి నియంత్రణలో వుంటాయి. క్రమంతప్పకుండా సేవిస్తే మున్ముందు సమస్యలు తలెత్తే ప్రమాదం వుండదు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్