బ్లూ మెరైన్ ఓపెన్ డే
- October 21, 2015
, by Maagulf
కతార్ లోని లుసైల్ లో మౌర్జాన్ మరీనాస్ వారి మొట్టమొదటి "బ్లూ మెరైన్ ఓపెన్ డే" -జలక్రీడల పార్కుకు మొదటి రోజున 800 మందికి పైగా హాజరయ్యి జలక్రీడలతోఆనందించారు. ఫ్లై బోర్డింగ్, నీటిపై తెలియాడే ధో ట్రిప్ లు వంటి బ్లూ మెరైన్ వాటర్స్పోర్ట్స్ తో సందర్శకులు రోజంతా సందడి చేశారు. టేబుల్ టెన్నిస్, టేబుల్ హాకీ, ఫేస్పేంటింగ్స్ తోపాటు ఉచితంగా అందించిన రెఫ్రెష్మెంట్స్ తో పాటు ఆహ్లాదంగా గడిపారు.బ్లూ మారైన్ వారితో కలసి మొట్టమొదటి ఓపెన్ డే ఇవెంట్ ను లుసైల్ పట్టణం లోనిమౌర్జన్ మారినాస్ వద్ద దోహా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ కు ఉత్తర దిశగా, అల్ ఖోర్ ఎక్స్ ప్రెస్ వే కు సమీపంగా, ముఖ్య ప్రదేశాలనుంది సులభంగా చేరుకునే విధంగా అనేకమంది కుటుంబాల కోసం అందించడం మాకు చాలా గర్వకారణం అని జనరల్ మేనేజర్ వేయైన్ షెపర్డ్ తెలిపారు.