అజిత్ నటిస్తున్న వివేగం సెన్సార్ పూర్తి
- July 31, 2017
అజిత్ నటిస్తున్న కొత్త చిత్రం ‘వివేగం’. తెలుగులో ‘వివేకం’గా విడుదలకానుంది. ఏకకాలంలోనే తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలని దర్శకుడు శివ ప్రయత్నిస్తున్నారు. ఇందులో కాజల్ కథానాయికగా నటించారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇటీవల సెన్సార్‌కు వెళ్లొచ్చింది. దీనిని చూసిన అధికారులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో సినిమాను విడుదల చేయడానికి సంబంధించిన కార్యక్రమాలు మొదలు పెట్టారు. త్వరలో ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఆగస్టు 24న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం తెలిపింది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







