ఆసియా కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ముఖేష్ అంబానీ
- August 01, 2017
ఆసియా ధనవంతుల జాబితాలో రెండో స్థానంలోకి ముఖేష్ అంబానీ చేరుకున్నారు. గతేడాది రెండో స్థానంలో హాంగ్ కాంగ్‌కు చెందిన పారిశ్రామిక వేత్త లీ కా షింగ్ఈ ఏడాది మూడో స్థానానికి చేరుకున్నారు. ముఖేష్ ఈ స్థానానికి రావడానికి జియో అమ్మకాలే కారణమని ఆర్ధిక విశ్లేషకుల అభిప్రాయం. కాగా మొదటి స్థానంలో చైనాకు చెందిన అలీబాబా ఈ-కామర్స్ వెబ్సైట్ స్థాపకుడు జాక్‌మా ఉన్నారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







