స్విడ్జర్లాండ్లోని పది వారాల్లో అతి పొడవైన వేలాడే వంతెన నిర్మాణం
- August 02, 2017
స్విడ్జర్లాండ్లోని జెర్మాన్ మ్యటర్హాన్లోని అతి పొడవైన వేలాడే చార్ల్స్ కౌనెన్ సస్పెన్షన్ వంతెనపై పర్యాటకుల రాకపోకలు ప్రారంభమైనాయి. ఈ వంతెన 494 మీటర్ల పొడవు, కేవలం 65 సెంటీ మీటర్ల వెడల్పు, 85 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఈ బ్రిడ్జ్ ద్వారా ఆల్ఫ్స్ పర్వతాల అందాలు చూడటానికి సందర్శకులు క్యూ కడుతున్నారు. ఇంకో విశేషమేమంటే కేవలం పది వారాల్లోనే ఈ నిర్మాణం పూర్తయింది.
తాజా వార్తలు
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!







