అమెరికాలోని పైళ్లైన గంటకే పెళ్లికొడుకుపై గన్ ఎక్కుపెట్టిన పెళ్లికూతురు
- August 03, 2017
తాగిన మైకంలో ఏం చేస్తుంటారో, ఏం మాట్లాడుతారో తెలియదు. అమెరికాలోని టెన్నిసీ స్టేట్‌లోని ఒక హోటల్లో కేట్ ఎలిజబెత్ ప్రిచర్డ్(25)ను జేమ్స్ జెరేడ్ బార్టన్(30) వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం పెళ్లికొడుకు, పెళ్లికూతురుతో సహా ఫుల్లుగా మధ్యం తాగారు. బాగా తాగిన మత్తులో ఇద్దరూ గొడవ పడ్డారు. అది కాస్తా ముదిరి పెళ్లికూతురు తన వెడ్డింగ్ డ్రస్‌లో నుంచి 9ఎంఎం హ్యాండ్ గన్ బయటకు తీసి పెళ్లి కొడుకు తలకు గురిపెట్టింది. అయితే అందులో బుల్లెట్స్ లేకపోవడంతో బతికి పోయాడు. అయితే అక్కడే ఉన్న బంధువులు అనుకోని ఈ పరిణామానికి షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చేసరికి గన్ని వాష్‌రూమ్‌లో దాచేసింది. గన్ని స్వాధీనం చేసుకుని కేట్‌ని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు







