షార్జా లోని 126 తినుబండారాలను విక్రయించే చోట పరిశుభ్రత పాటించడం లేదు
- August 03, 2017
షార్జా: ప్రస్తుతం ఇది వేసవికాలం...ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరగడంతో ఆహార విక్రయ కేంద్రాలు , ఆహారాన్ని పెడుతున్నప్పుడు ..దాచి పెడుతున్నప్పుడు ఆఅదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కొంతమంది తినుబండారాలు అమ్మేవారు నియమాలను విచ్ఛిన్నం చేయగలమని భావించాయి. షార్జా ఎమిరేట్‌లో 126 రెస్టారెంట్లు, ఫలహారశాలలు మరియు కిరాణా దుకాణాలు మునిసిపాలిటి యొక్క ఆరోగ్య మరియు భద్రతా కోడ్ ను ఏ మాత్రం పట్టించుకోలేదు. అల్ దైద్ పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంటులో మున్సిపల్ ఇన్స్పెక్టర్లు ఇటీవల 149 యాదృచ్ఛిక పరీక్షలను చేపట్టారు, ఫలితంగా 33 ఆహారశాలలకు 93 మంది ఇతరులకు హెచ్చరికలు జారీ చేశారు. అల్ఫయిడ్ మున్సిపాలిటీకి చెందిన అహ్మద్ ముస్సాబ్ అల్ తుంజైజీ ఉల్లంఘనలు ఎక్కువుగా రాత్రిపూట ఎయిర్ కండిషనింగ్ మరియు కూలర్లు అనేక ఫుడ్ అవుట్లెట్లు స్విచ్ ఆఫ్ అవుతున్నాయని,, ఆహారపదార్ధాలు పలు మిశ్రమ పదార్థాలను జోడించి ఆహార ఉత్పత్తులను మరుసటి రోజున విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా కొంత మంది ఉద్యోగులు తమ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వడంలో విఫలమై పోతున్నట్లు తెలిపింది. "ఆరోగ్య నిబంధనలను ఉల్లంఘించిన షాపులకు మొదట హెచ్చరికలు ఇస్తామని ఇదే నేరం పునరావృతమైతే, అవి భారీ జరిమానాలు ఎదుర్కోవచ్చు. లేదా మూసివేయబడతాయిని ఆల్ ట్యూన్ తునికి తెలిపారు. ఆ విధమైన తనిఖీ కార్యక్రమాలు ఉద్యోగులు పురపాలక ఆరోగ్య నియంత్రణను అనుసరిస్తాయని ప్రజలకు అందించే అన్ని ఆహార ఉత్పత్తులు ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైనవిగా ఉండాలనేది తమ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మున్సిపాలిటీలుఅన్నే పర్యవేక్షణ వేసవిలో తనిఖీ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాయి. జూలై చివరి నాటికి, దుబాయ్ మునిసిపాలిటీ, తాత్కాలికంగా 2017 అర్ధ భాగంలో సమయంలో ఆరోగ్య ఉల్లంఘనకు 94 ఆహార శాఖలను మూసివేస్తున్నట్లు నివేదించింది. మూసివేతల్లో కొన్ని ఆహార పదార్థాలలో కీటకాలు కదలాడటం సైతం గమనించారు. . పరిశుభ్రతకు సంబంధించిన ఉల్లంఘనలకు కూడా ఇన్స్పెక్టర్లు ఆ దుకాణాలు తమ స్థితిని సవరించే వరకు రెస్టారెంట్లు పనిచేయకుండా నిరోధించబడ్డాయి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







