అమరావతి శంకుస్థాపనకు తనవంతు సహాయం అందించిన సూపర్ స్టార్..!!
- October 21, 2015
రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి ప్రముఖ నటుడు రజినీకాంత్ తన వంతు తోడ్పాటుగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన రెండు మినీ బస్సులను విజయవాడకు పంపించారు. క్యారావ్యాన్‌లుగా పిలిచే ఈ వాహనాల్లో విశ్రాంతి గది, టీవీ, స్నానాల గది, సమావేశ మందిరం లాంటి పలు సౌకర్యాలు ఉన్నాయి. కార్యక్రమానికి వచ్చే విదేశీ ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి వీటిని వినియోగించే అవకాశముంది. వీటిని గన్నవరం విమానాశ్రయం నుంచి సభా వేదిక వద్దకు అతిథులను తీసుకెళ్లేందుకు వాడాలా, లేక సభా వేదిక వద్ద ఉంచాలా అన్నది అధికారులు ఆలోచిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







