అన్నకేటీఆర్ కు రాఖీ కట్టి హెల్మెట్ ను బహుకరించిన చెల్లెలు ఎంపీ కవిత
- August 07, 2017
అన్న కేటీఆర్‌కు చెల్లెలు కవిత రాఖీ కట్టారు. రాఖీ శుభాకాంక్షాలు తెలిపి స్వీట్ తినిపించి... హారతి ఇచ్చారు. బహుమతిగా హెల్మెట్‌ను కేటీఆర్‌కు ఇవ్వగా... కవితకు మంత్రి చేనేత చీరను అందించారు. ట్విట్టర్లో కూడా కేటీఆర్ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెలి అనుబంధాన్ని తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







