మరో సారి యుద్ద వీరుడుగా నటుడు సోనూ సూద్
- August 07, 2017
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ మణికర్ణిక. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సోనూ సూద్ సదాశివ్ అనే యుద్ధ వీరుడి పాత్ర పోషిస్తున్నాడు.. కాశీ పుణ్యక్షేత్రం లో పూజా కార్యక్రమం జరుపుకొన్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నది.. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా లో జొదా అక్బర్, షాహిద్ ఇ అజమ్ వంటి హిస్టారికల్ సినిమాల్లో నటించిన సోనూ సూద్ ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.. ఈ నేపద్యంలో ఈ సినిమాను ఉత్తమంగా ప్రేక్షకులకు అందించడానికి క్రిష్ మరియు సాంకేతిక బృందం కష్టపడుతున్నట్లు తెలిపాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







