వలసదారుల వర్క్ పర్మిట్ ఫీజు పెంపు లేదు: సౌదీ
- August 07, 2017
వలసదారుల వర్క్ పర్మిట్ ఫీజు పెంపు లేదని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ స్పష్టత ఇచ్చింది. మినిస్ట్రీ ఏ డెసిషన్ తీసుకున్నా, అధికారికంగా ప్రకటిస్తందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నితాకత్ ప్రోగ్రామ్‌లో భాగంగా సౌదీజేషన్ పర్సంటేజెస్ని సెప్టెంబర్ 3 నుంచి అమలు చేయనుంది. 2012 నుంచి లేబర్ మినిస్ట్రీ, వలసదారుల వద్ద నెలకు 200 దిర్హామ్‌లు ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. ఇంకో వైపున మినిస్ట్రీ 52,898 లేబర్ ఉల్లంఘనల్ని కింగ్‌డమ్‌లోని పలు ప్రాంతాల్లో గుర్తించినట్లు సౌదీ గెజిట్ రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. 2016 అక్టోబర్ 2 నుండి 23 జులై వరకు 141,827 విజిట్స్‌ని అధికారులు నిర్వహించారు. ఈ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్స్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయనీ, ఉల్లంఘనులపై కఠిన చర్యలుంటాయని మినిస్ట్రీ అధికార ప్రతినిథి ఖాలెద్ అబాల్ఖైల్ చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







