డ్రైవింగ్ లైసెన్స్ ఇకపై మరింత ప్రియం
- August 09, 2017
డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇకపై మరింత ఖరీదు కానుంది. ట్రైనింగ్ క్లాసులకు సంబంధించి ఫీజుల పెంపుదలతో ఔత్సాహికులకు డ్రైవింగ్ లైసెన్స్ ఖరీదైన వ్యవహారంగా మారింది. గంట క్లాస్ కోసం గతంలో 5 బహ్రెయినీ దినార్స్ చెల్లిస్తే ఇప్పుడది 7 బహ్రెయినీ దినార్స్‌కి చేరుకుంది. తప్పనిసరిగా 22 గంటలపాటు శిక్షణ తీసుకోవలసి ఉంటుంది గనుక గతంలో దీనికి 110 బహ్రెయినీ దినార్స్ ఖర్చయితే, ఇప్పుడది 154 బహ్రెయినీ దినార్స్‌కి చేరింది. మొదటి రెండు పరీక్షలు ఫెయిలయితే మూడో టెస్ట్‌లో పాస్ అయినప్పుడు మొత్తంగా ఫీజు 252 బహ్రెయినీ దినార్స్‌కి చేరుకుంటుంది. ట్రైనింగ్ లైసెన్స్ ఇష్యూయెన్స్ ఫీజు, టెస్ట్ ఫీజు వంటివన్నీ కలుపుకుంటే మొత్తంగా 33.5 బహ్రెయినీ దినార్స్ చెల్లిస్తే తప్ప డ్రైవింగ్ లసెన్స్ వచ్చే అవకాశం లేదు. ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో 35,000 మంది ట్రైనీస్ పరీక్షకు హాజరైతే కేవలం 19,000 మంది మాత్రమే పాస్ అయ్యారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







