పసుపుతో పలు లాభాలు
- August 09, 2017
10 గ్రాముల పచ్చిపసుపు చూర్ణాన్ని, 40 గ్రాముల ఆవుపెరుగుతో కలిపి రోజూ ఉదయం వేళ సేవిస్తే కామెర్లు తగ్గుతాయి. అయితే ఈ స్థితిలో ఆహారంలో కారం, పులుపు, మసాలాలు లేకుండా తీసుకోవాలి..
పసుపు సౌందర్య సాధనం కూడా. పసుపు, చందనం... రెండింటినీ పాలమీగడతో కలిపి, ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత చన్నీళ్లతో శుభ్రంగా కడిగితే ముఖ వర్చస్సు పెరుగుతుంది.
పసుపు వేపచెక్క, పట్టచూర్ణం, కరక్కాయ చూర్ణాలను రెండేసి గ్రాముల చొప్పున తీసుకుని వాడితే క్రిమి రోగాలు, చర్మ వ్యాధులు నయమవుతాయి.
పసుపు, తులసి ఆకుల మిశ్రమాన్ని పట్టీ వేస్తే వ్రణాలు మానిపోతాయి.
పసుపు చూర్ణం, వేపాకు చిగుళ్లు, దిరిసెన పట్ట చూర్ణం సమాన భాగాలుగా తీసుకుని ముద్దగా చేసి... గాయాలు, మొటిమలపై పట్టీ వేస్తే ఇట్టే తగ్గిపోతాయి. చర్మ వ్యాధులూ నయమవుతాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







