ఉత్తర కతార్ లోని అల్-ఖోర్ లో 500 పడకల ఆసుపత్రి

- October 22, 2015 , by Maagulf
ఉత్తర కతార్ లోని అల్-ఖోర్ లో 500 పడకల ఆసుపత్రి

కతార్, అల్ ఖోర్ లో 3.6 బిలియన్ల స్టేట్-ఆఫ్--ఆర్ట్ ఆసుపత్రి, ఉత్తర కతార్ లోని అల్-ఖోర్ లో 3.6 బిలియన్ కటాట్ రియాల్ విలువ గల అత్యాధునిక 500 పడకల ఆసుపత్రి 2017 సంవత్సరం మధ్యలో ప్రారంభం కానున్నట్టు ప్రజా ప్రతినిధులు మరియు సంఘసభ్యుల సహకారంతో మునిసిపాలిటీ మరియు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి సహకారంతో అల్ ఖోర్ స్పోర్ట్స్ క్లబ్ వద్ద నిర్వహించిన ఒక సమావేశంలో ప్రకటించారు. ఆపరేషన్ థియేటర్లు, అత్యవసర వైద్య కేంద్రంఇతర వైద్య శాలలు వంటి అనేక ఇతర సౌకర్యాలతో కూడిన భవనం, రానున్న మరి రెండు సంవత్సరాలలో ఒక అతిపెద్ద ఆరోగ్య కేంద్రంగా ఇంకా అనేక పాఠశాల భవనాలకు నెలవుగా మారనుంది. కార్యక్రమంలో అల్ ఖోర్ మరియు అల్ తాకీరా సెంట్రల్ మునిసిపల్ కౌన్సిల్ సభ్యులు, వ్యాపార సంస్థల ప్రతినిధులు, ప్రాంతం లోని  పాఠశాలలు మరియు గృహ నివాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com