నాలుగు సెల్ఫోన్ తయారీ కంపెనీలకు మోదీ శంకుస్థాపన
- October 22, 2015
తిరుపతిలో మొబైల్ కంపెనీ యూనిట్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కంపెనీల ద్వారా సుమారు పదివేల మందికి ఉపాధి కల్పిస్తారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఏపీలో తమ ఉత్పత్తులను ప్రారంభించడానికి ఆసక్తి చూపిన నాలుగు సెల్ఫోన్ తయారీ కంపెనీలకు ఆయన శంకుస్థాపన చేశారు. వీటిని ''శ్రీ వెంకటేశ్వర మొబైల్ హబ్'' పేరిట ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రధానితోపాటు కేంద్రమంత్రులు, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







