5-జి నెట్వర్క్ కలిగి ఉన్న మొట్టమొదటి దేశం కానున్న యూ. ఏ. ఈ.
- October 22, 2015
ఎక్స్ పో 2020 సమయానికల్లా దేశవ్యాప్తంగా 5-జి నెట్వర్క్ సేవలను కలిగి యున్న మొట్ట మొదటి దేశంగా యూ. ఏ. ఈ., ప్రపంచ నీరాజనాలందుకోవడానికి రంగం సిద్ధమైంది! "బిల్డింగ్ కనెక్టెడ్ సొసైటీస్" అనే అంశంపై GSMA మొబైల్ 360 వద్ద జరిగిన ప్రాచ్య దేశాల సమావేశంలో, భవిష్యత్తులోని ఒక పెద్ద ముందడుగు వేయడానికి యూ. ఏ. ఈ.టెలికాం రంగం 5-జి నెట్వర్క్ ద్వారా సిద్ధమైందని ఎతిసలత్ గ్రూపు సి. ఈ. ఓ. - అహ్మద్ జుల్ఫార్ ప్రకటించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







