షార్జా గిడ్డంగిలో అగ్నిప్రమాదం

- August 12, 2017 , by Maagulf
షార్జా గిడ్డంగిలో అగ్నిప్రమాదం

షార్జా: షార్జా పారిశ్రామికవాడ నాల్గవ ప్రాంతంలోని ఒక ఫర్నిచర్ గిడ్డంగిలో ఒక అగ్నిప్రమాదం జరిగింది.షార్జా సివిల్ రక్షణ విభాగం ఆ అగ్నిప్రమాదం గురించి 1:08 గంటలకు సమాచారం అందుకొని వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రమాద స్థలానికి వారు ఏడు నిమిషాల వ్యవధిలో చేరుకొని గిడ్డంగిలో మంటలను సమర్ధవంతంగా అదుపు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com