లియోనార్డోడావిన్సీ జీవితగాధలో నటించనున్న లియోనార్డో డికాప్రియో
- August 13, 2017
ప్రముఖ చిత్రకారుడు లియోనార్డోడావిన్సీ జీవితాధారంగా రాబోతున్న చిత్రంలో రీల్ లైఫ్ డావిన్సీగా ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో నటింస్తున్నాడు. డికాప్రియో రీల్ లైఫ్ పాత్రల్లో నటించిన సినిమాల్లో ఇది తొమ్మిదో చిత్రం కావడం విశేషం. డికాప్రియో ఆఖరుగా నటించిన 'ది రెవెనెంట్'లోనూ ప్రముఖ అమెరికన్ ట్రేడర్ హ్యూగ్ గ్లాస్ పాత్రలో నటించాడు.
ఇప్పుడు నటించబోయే డావిన్సీ చిత్రానికి డిక్రాప్రియో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. డికాప్రియో ఈ సినిమాకు ఒప్పుకోవడానికి ఓ ప్రత్యేకకారణం ఉంది. డికాప్రియో తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఇటలీలోని ఓ మ్యూజియంలో డావిన్సీ వేసిన ఓ చిత్రాన్ని వీక్షిస్తున్నారట. అప్పుడే ఆమెకి డికాప్రియో కడుపులో తన్నినట్లు అనిపించిందట. దాంతో బిడ్డ పుట్టగానే అతనికి లియోనార్డో డికాప్రియో అని పేరుపెట్టింది. ఇందుకోసమే తాను డావిన్సీ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నానని డికాప్రియో వెల్లడించాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







