సిబు పసిఫిక్ ద్వారా ఫిలిప్పీన్ దేశస్థులకు సాంకేతిక రుసుము లేదు
- August 14, 2017
సిబు పసిఫిక్ ద్వారా ఫిలిప్పీన్ దేశస్థులకు సాంకేతిక రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. యూఏఈ విమాన టిక్కెట్ల కొనుగోలులో విదేశీ ఫిలిప్పిన్ కార్మికులకు ఇకపై వారి ప్రభుత్వం విధించే 50 ధిర్హాంల విమానాశ్రయ రుసుమును ఇకపై సిబు పసిఫిక్ వసూలు చేయదు.ఫిలిప్పీన్ దేశంలో అతిపెద్ద విమాన సంస్థ అయిన సెబు పసిఫిక్ అంతర్జాతీయ ప్రయాణీకుల సర్వీస్ ఛార్జ్ (ఐ పి ఎస్ సి) లేదా టెర్మినల్ రుసుము నుండి ప్రయాణీకులను మినహాయించింది. నియోయ్ అక్వినో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఎన్.ఎ.ఐ.య. వారు సెబు పసిఫిక్ లో వారి విమానాలలో సీటుని బుక్ చేయడంలో ఎటువంటి సంబంధం లేకుండా ఫీజు మినహాయింపుని కల్పిస్తుంది..మనీలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ( ఎం ఐ ఎ ఎ ) మధ్య మార్చిలో మనీలాలో 40 ఎయిర్లైన్స్ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏప్రిల్ 30 వ తేదీ ప్రారంభంలో ఓ ఎఫ్ డబ్ల్యు 550 పేసో టెర్మినల్ రుసుమును అధికారికంగా రద్దు చేయడం జరిగింది.. ఎమిరేట్స్ వెంటనే దీనికి కట్టుబడి ఉంది.గత ఏడాది అక్టోబరులో ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యునికేషన్స్ డిపార్ట్మెంట్ అన్ని ఫీజుల నుండి మినహాయింపు పొందింది, వినియోగదారుల అందరి నుండి వైమానిక సంస్థల ద్వారా రుసుము వసూలు చేయడం ప్రారంభించారు. ఓ ఎఫ్ డబ్ల్యు బోర్డింగ్ గేట్లు సమీపంలో వాపసు కోసం క్యూ లలో ఉన్నారు. సేబు పసిఫిక్ యొక్క కార్పొరేట్ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ జె ఆర్ అట్టి మాంటరింగ్, ఈ సందర్బంగా మాట్లాడుతూ ఓ ఎఫ్ డబ్ల్యు అందరికి మినహాయించాలనే చర్యను వేలమంది వారివారి ఉద్యోగ స్థలాలకు సేబు పసిఫిక్లో విమానాల ద్వారా విమాన టికెట్లను బుక్ చేసుకునేవారికి లబ్ధి చేకూరుతుందని అన్నారు.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్‌లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్‌లో మంత్రి సత్యకుమార్‌తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









