హజ్ యాత్రలో విషాదం సొమవారం 31 మంది మృతి
- August 16, 2017
సోమవారం సౌదీ అరేబియాలో 31 మంది అనూహ్య పరిస్థితులలో చనిపోయారని అక్కడ పత్రికలు వెల్లడిస్తున్నాయి హజ్ యాత్రలో జరిగిన ఈ విషాదం స్థానికంగా కలకలం కల్గిస్తుంది. . మక్కా, మదీనాల్లోని ముస్లిం పవిత్ర ప్రార్థనాలయాలను సందర్శించేందుకు హజ్ యాత్రకు వెళ్లిన లక్షలాది విదేశీయుల్లో సొమవారం ఒక్కరోజే 31 మంది చనిపోయినట్లు సౌదీ అధికారిక పత్రిక వెల్లడించింది. 6 లక్షల 20వేల మంది విదేశీయులు హజ్ యాత్ర కోసం సౌదీకి వచ్చారనీ, వీరిలో సోమవారం మక్కాలో 31 మంది మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. 2015 తర్వాత జరిగిన దుర్ఘటనలలో ది అత్యంత పెద్దదని సౌదీ ప్రజలు చెప్పుకుంటున్నారు. వారంతా ఎందుకు మరణించారనే విషయాన్ని సౌదీ ప్రభుత్వం ప్రకటించలేదు. వారి వివరాలను ఆయా దేశాల ప్రభుత్వాలకు తెలియజేస్తామని వివరించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







