యుఎఇలో పిల్లలను చదువుతున్నారంటే డీ 1 మిలియన్ ధిర్హాంలు ఖర్చు పెట్టాల్సిందే
- August 16, 2017
పిల్లలను చదివించాలంటే పాఠశాల నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అయ్యే ఖర్చులు 938,599 ధిర్హాంల వరకు విద్య కోసం ఖర్చు పెట్టలని జురిచ్ నుండి కొత్త అంతర్దృష్టి కనుగొంది. రెండవ ఏడాది ఈ దఫా ఈ గణాంకాల ప్రకారం ఒక్కో బిడ్డకు పాఠశాల నుంచి విశ్వవిద్యాలయానికి విద్యస్థాయికి చేరుకునేసరికి యూఏఈ లో కుటుంబాలకి దాదాపు 1 లక్ష ధిర్హాంల చొప్పున ఖర్చు అవుతుంది. ఈ లెక్కన రెండు ఏళ్ళు పూర్వ పాఠశాలలో, ఆరు సంవత్సరాల ప్రాధమిక పాఠశాలలో, మరో ఆరు సంవత్సరాల ఉన్నత పాఠశాలలో మరియు యుఎఇలో ఉన్న ఒక యు కె విశ్వవిద్యాలయంలో మూడు సంవత్సరాలు. ప్రీ, ప్రైమరీ మరియు సెకండరీ పాఠశాల ఖర్చులు సగటున 528,486 ధిర్హాంల చొప్పున, గత సంవత్సర గణాంకాలపై స్వల్ప పెరుగుదలను కలిగి ఉన్నాయి. ఈ ఖర్చులు పుస్తకాలు, ప్రయాణాల మరియు యూనిఫారాల వ్యయం వంటి ఇతర రుసుములను మినహాయిస్తాయి మరియు పైన స్థాయి పాఠశాలలకు 40 శాతం వరకు పెంచవచ్చు.ఉత్తమ విద్య కోసం పలువురు తల్లితండ్రులు వ్యయం గురించి చింతించకుండానే మీ బిడ్డ కోసం. "జురిచ్ - మధ్య ప్రాచ్యంలో వారు కొనసాగించాలనుకుంటున్న వృత్తులను మరియు యు కె మరియు యు ఎస్ ఏ లో అనుబంధ విశ్వవిద్యాలయ కోర్సుల ఖర్చులను తెలుసుకోవడానికి యుఎఇ లోని పలువురు విద్యార్థులతో సంభాషించారు. వైద్య విద్య కంప్యూటర్ సైన్స్, వ్యాపార మరియు నిర్వహణ, ఫైనాన్స్ మరియు అకౌంటింగ్ మరియు ఇంజనీరింగ్ చదువుల పట్ల విద్యార్థిని విద్యార్థులలో ఆసక్తి క్రమేపీ పెరుగుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







