సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతున్న హారర్ థ్రిల్లర్ "షాలిని'
- August 16, 2017
హర్రర్ సినిమాలు ఇష్టపడే వారికి కోసం షాలిని వచ్చేస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఫిల్మ్ రీసెంట్ గా సెన్సెర్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వాళ్లు ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆప్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ రిలీజ్ చేశారు. స్వర్ణ ప్రొడక్షన్స్ పతాకం ఫై ఈ సినిమా తెరకెక్కింది. ఆమోగ్ దేశపతి ,అర్చన ,శ్రేయవ్యాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పార్సిల్ ఫెమ్ షెరాజ్ దర్శకత్వంలో"లయన్" సాయి వెంకట్ సమర్పణలో పి. వి. సత్యనారాయణ నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకులను భయపెటడానికి వెండితెర పై రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







