రానున్న రోజుల్లో మరింత వేడి వాతావరణం
- August 16, 2017
రానున్న రోజుల్లో మరింత వేడి వాతావరణం అలాగే తేమతో కూడిన వాతావరణం ఉండొచ్చని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ అండ్ సెస్మాలసీ వెల్లడించిన వివరాల ప్రకారం ఎమిరేట్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకూ ఉండొచ్చు సాయంత్రం సమయాల్లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగా మరింత ఇబ్బందికర పరిస్థితులు చోటుచేసుకుంటాయి. యూఏఈ ఈస్టర్న్ మౌంటెనియస్ ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు మించకపోవచ్చు. ఈస్టర్న్ అలాగే సదరన్ ఏరియాస్‌లో కొంత మేర మేఘాలు కనిపించవచ్చుననీ, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వెదర్ సెంటర్ పేర్కొంది. శుక్రవారం ఉదయానికి హ్యుమిడిటీ బాగా పెరగనుంది. సెప్టెంబర్ నెలాఖరు వరుకు పరిస్థితులు ఇలాగే ఉండొచ్చు. ఆ తర్వాత క్రమక్రమంగా పరిస్థితులు మెరుగుపడ్తాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







