17 సంవత్సరాల తర్వాత కుమారుడిని చూసిన భారత తల్లి
- August 18, 2017
అదో భావావేశ పునఃకలయిక...ఓ కన్నతల్లి తన కడుపున పుట్టిన బిడ్డను షార్జా విమానాశ్రయంలో 17 సంవత్సరాల తరువాత కలవడం ఒక మహత్తర ఘట్టం తన తల్లి నూర్జహాన్ ను కలుసుకున్న 21 ఏళ్ల హనీ నాడెర్ మెర్గాని అలీకి ఇది ఒక భావోద్వేగ కలయిక. యుఎఇలో ఈ తల్లి కొడుకులు పదిహేడేళ్ల తర్వాత కలుసుకోవడం అందర్నీ కంటతడి పెట్టించింది. కలిసే వారి ఆనందం. కథను చదివిన పాకిస్థానీ వ్యాపారవేత్త తల్హా షా " ఖలీజ్ టైమ్స్ " తల్లీకొడుకుల ప్రత్యేక కథ చదివిన తర్వాత నూర్జహాన్ కు విమాన టిక్కెట్లను కొని ఇచ్చారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ మేము భావోద్వేగానికి లోనయ్యామని వారు తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







