డ్రా లో హారిక
- August 19, 2017
భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక.. అబుదాబి అంతర్జాతీ య చెస్ ఫెస్టివల్లో మరో గేమ్‌ను డ్రా చేసుకుంది. ఐదో రౌండ్లో సహచర క్రీడాకారిణి ఇషా కర్వాడేతో హారిక పాయింట్ పంచుకుంది. తెల్లపావులతో ఆడిన హారిక 16 ఎత్తుల అనంతరం డ్రాకు అంగీకరించింది. ఐదు రౌండ్ల అనంతరం హారిక 3 పాయింట్లతో ఉంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







