పెద్ద ఎత్తున మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకొన్న జెలీబ్ పోలీసులు

- August 20, 2017 , by Maagulf
పెద్ద ఎత్తున మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకొన్న జెలీబ్ పోలీసులు

కువైట్ : ఫర్వాణీయ గస్తీ దళాలు ఆసియా దేశాలకు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి  13 స్థానికంగా తయారుచేసిన మద్యం సీసాలను పెద్ద సంచిలో తరలిస్తూ దొరికిపోయాడు. తర్వాత అతను ఇచ్చిన సమాచారం మేరకు జెలీబ్  పోలీసులు ఒక పెద్ద మద్యం తయారీ కేంద్రాన్ని ఛేదించారు.అక్కడ 4,000 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొన్నారు. ఇదే సమయంలో హవాలీ భద్రతా పోలీసులు స్థానికంగా తయారుచేసిన 11 మద్యం సీసాలతో ఒక భారతీయుడు అరెస్ కాబడ్డాడు. గస్తీ పోలీసులు చూసిన వారి వద్ద నుండి ఆగకుండా   ఆ భారతీయుడు అక్కడినుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు.మద్యంను ఆసియా దేశకార్మికులకు  మద్యం విక్రయించానని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com