పెద్ద ఎత్తున మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకొన్న జెలీబ్ పోలీసులు
- August 20, 2017
కువైట్ : ఫర్వాణీయ గస్తీ దళాలు ఆసియా దేశాలకు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 13 స్థానికంగా తయారుచేసిన మద్యం సీసాలను పెద్ద సంచిలో తరలిస్తూ దొరికిపోయాడు. తర్వాత అతను ఇచ్చిన సమాచారం మేరకు జెలీబ్ పోలీసులు ఒక పెద్ద మద్యం తయారీ కేంద్రాన్ని ఛేదించారు.అక్కడ 4,000 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొన్నారు. ఇదే సమయంలో హవాలీ భద్రతా పోలీసులు స్థానికంగా తయారుచేసిన 11 మద్యం సీసాలతో ఒక భారతీయుడు అరెస్ కాబడ్డాడు. గస్తీ పోలీసులు చూసిన వారి వద్ద నుండి ఆగకుండా ఆ భారతీయుడు అక్కడినుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు.మద్యంను ఆసియా దేశకార్మికులకు మద్యం విక్రయించానని చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







