నిర్మాణ రంగ కార్మికులకు గౌరవం
- August 20, 2017
ఖతార్: ప్రపంచ మానవత్వ దినోత్సవంను పురస్కరించుకొని కతర్ జనరల్ కార్పొరేషన్ ఫర్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ (కరా్రామ) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, నిర్మాణస్థలాల్లో పలువురి కార్మికులను గౌరవించారు మరియు అల్ థుమామలో ఉన్న కతర్ జనరల్ కార్పొరేషన్ ఫర్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ (కరా్రామ) యొక్క వాటర్ మెగా రిజర్వాయర్ ప్రాజెక్ట్ ప్యాకేజీ సి వద్ద, పలువురు కార్మికులను సత్కరించారు. ' మనమంతా దేశాన్ని నిర్మిస్తున్నాము' అనే అంశాన్ని ఈ సందర్భంగా ప్రకటించారు. పలువురు కార్మికులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. కహ్రరా అధ్యక్షుడు ఎస్సా బిన్ హిలాల్ అల్-కువరీ మరియు డెలివరీ అండ్ లెగసీ సుప్రీం కమిటీ 2022 సెక్రటరీ జనరల్ హసన్ అల్-తవాది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కతర్లో నిర్వహించబడే 2022 ఫిఫా ప్రపంచ కప్ పై ఒక సమగ్ర ఫుస్తకం(సావనీర్), ఫుట్ బాళ్లను పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







