శ్రీ నివాస్ చేస్తున్న 'ఆటో నంబర్ 143'
- August 23, 2017
శ్రీ నివాస్, రష్మి రాజ్పుత్ జంటగా లక్ష్మణ్ సినీ విజన్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'ఆటో నెంబర్ 143'. సతీష్చంద్ర నాదెళ్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లక్ష్మణ్ క్యాదరి నిర్మాత. ఆయన మాట్లాడుతూ ''మా సంస్థలో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. 'మేం వయసుకు వచ్చాం', 'అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మరో మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. అన్నిరకాల భావోద్వేగాలతో కూడిన ఓ తీయటి ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది'' అన్నారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు: లక్ష్మీభూపాల్, ఛాయాగ్రహణం: వినోద్ రాజేంద్రన్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్.
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







