ఆకట్టుకొంటున్నవినాయకుని వెరైటీ విగ్రహాలు

- August 25, 2017 , by Maagulf
ఆకట్టుకొంటున్నవినాయకుని వెరైటీ విగ్రహాలు

గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఊరూవాడ సిద్ధమయ్యింది. అయితే.. గతేడాదికి భిన్నంగా ఈ సారి జనం మట్టి గణపతి విగ్రహాలకే మొగ్గు చూపారు. ఖరీదైనా పర్యావరణానికి హానిచేయని మట్టిగణపతి విగ్రహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. వినాయకుడు అనేక రూపాల్లో తెలుగు రాష్ట్రాల్లో కొలువయ్యాడు.. ఇక తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరులో పదితలల ఫ్రీడం ఫైటర్ వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. సూక్ష్మ కళాకారుడు ఈశ్వర్.. 15రోజుల పాటు శ్రమించి 4అంగుళాల సూక్ష్మ స్వాతంత్ర్య గణపతిని తీర్చిదిద్దాడు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com