ఫిల్మ్‌నగర్ వినాయకుడికి సురుచి ఫుడ్స్ వారి 500కిలోల లడ్డూ
- August 25, 2017
వినాయకుడి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రముఖ సినీనటుడు, ఎంపీ మురళీమోహన్ అన్నారు. భగవంతుడి ఆశీస్సులతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభివృద్ధిలో పోటీ పడాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని దైవ సన్నిధానంలో వినాయక ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం సురుచి ఫుడ్స్ వారు ప్రత్యేకంగా తయారుచేసిన 500కిలోల లడ్డూను స్వామివారికి సమర్పించారు. లడ్డూను సమర్పించిన సురుచి ఫుడ్స్ వారికి స్వామివారి దీవెనలు ఉండాలని మురళీమోహన్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







