స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఎంపికైన నల్గొండ విద్యార్ధి
- August 25, 2017
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కబడ్డీ అకాడమీకి నల్లగొండ విద్యార్థి తరి మధు ఎంపికయ్యాడు. పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన తరి మధు బొట్టుగూడ స్కూల్లో చదువుతూ ఎస్సీ వసతిగృహంలో ఉంటున్నాడు. ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో తర్ఫీదు పొందుతూ రాష్ట్ట్ర స్థాయిలో జరిగిన కబడ్డీ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాడు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ ఎంపిక పోటీల్లో పాల్గొని అద్భుతమైన ప్రతిభ కనబర్చాడు. కాగా... ఆయన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కబడ్డీ అకాడమీ జట్టుకు ఎంపిక కావటం విశేషం. ఈయన ఎంపికపై క్లబ్ అధ్యక్ష ప్రధాన, కార్యదర్శులు మందడి నర్సిరెడ్డి, బొమ్మపాల గిరిబాబు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







