మరోసారి బాలకృష్ణతో పూరీ!
- August 26, 2017
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'పైసా వసూల్'. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, ఆడియోతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అలాగే ఈ సినిమా షూటింగ్ ముగిసాక బాలయ్యకు మరో కథను వినిపించాడట పూరీ. అది పొలిటికల్ డ్రామా నేపథ్యంలో కొనసాగే కథ కావడంతో తప్పకుండా చేద్దామని బాలయ్య మాట ఇచ్చినట్లు సమాచారం. బాలయ్యకు నచ్చితే చేసిన దర్శకులతోనే మళ్లీ మళ్లీ చేయడం ఆయన అలవాటు. దీంతో పూరీతో బాలయ్య తప్పకుండా సినిమా చేస్తాడని చెబుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







