4,000 సీసాల విదేశీ మద్యం సీసాలు స్వాధీనం
- August 26, 2017
కువైట్: దేశంలోకి 4,000 సీసాలు విదేశీ మద్యాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు కొందరు ప్రయత్నించగా అధికారులు అక్రమార్కుల ఆట కట్టించారు. ఒక ట్రక్ లో నిర్మాణ సామగ్రిని తరలిస్తున్నట్లు భ్రమింపచేసి అడుగుభాగాన 4 వేల విదేశీ మద్యం సీసాల పెట్టెలను రహస్యంగా దాచిపెట్టారు. వాహనంను పరిశీలించి వెదికిన అధికారులు నిర్మాణ సామగ్రి అడుగుభాగాన 500 పెట్టెల విస్కీని కనుగొన్నారు. ఈ మద్యం విలువ ఒక మిలియన్ డినార్ల విలువ చేస్తుందని వారు అంచనా వేశారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడిన ట్రక్కు యజమానులను పిలిచేందుకు కస్టమ్స్ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఆ మద్యం సీసాల అక్రమ రవాణా విషయమై ప్రశ్నించేందుకు ఆ ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







