నిర్మాణ స్థలంలో మంటలార్పుతున్న ముగ్గురు అగ్నిమాపక దళ సిబ్బందికి గాయాలు
- August 26, 2017
కువైట్: కువైట్ నగరానికి నైరుతి దిక్కున ఉన్న కబ్ద్ ప్రాంతంలో ఒక భారీ భవనం వద్ద అగ్నిమాపకదళ సిబ్బంది మంటలు ఆర్పుతూ ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం 12:25 సమయంలో 3,000 చదరపు మీటర్ల పరిధిలో ఉన్న భవన నిర్మాణ సామాగ్రీ ఉన్న స్థలక్మ్ వద్ద అగ్ని రాజుకొని మొత్తం ఆ ప్రాంతమంతా వ్యాపించిందని కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ అగ్ని ప్రమాదంపై విచారణ ప్రారంభించబడిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







