అక్రమ ఉద్యోగాలు: ఎల్‌ఎంఆర్‌ఏ ఉక్కుపాదం
- August 26, 2017
మనామా: లేబర్ మార్కెట్ రెగ్యులేటింగ్ అథారిటీ, అక్రమ ఉద్యోగాల కల్పనపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వివిధ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలతో కలిసి సమావేశాలు నిర్వహించామనీ, అక్రమ ఉద్యోగాల కల్పనపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు పేర్కొన్నారు. నేషనాలిటీ, పాస్‌పోర్ట్ అండ్ రెసిడెన్సీ ఎఫైర్స్ - ఇంటీరియర్ మినిస్ట్రీ, పోలీస్ డైరెక్టరేట్స్, ఎల్‌ఎంఆర్‌ఎ ఇన్‌స్పెక్షన్ డిపార్ట్‌మెంట్ హెడ్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇన్‌స్పెక్షన్ క్యాంపెన్స్ ఇకపై మరింత ఉధృతంగా జరుగుతాయనీ, అక్రమ ఉద్యోగాల కల్పనకు పాల్పడుతున్న సంస్థలపైనా, స్ట్రీట్ వెండర్స్‌పైనా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఇటీవల అమల్లోకి వచ్చిన ఫ్లెక్సిబుల్ వర్క్ పర్మిట్స్ అంశంపైనా చర్చ జరిగింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







