కొంచెం ఆలస్యంగా పిఎస్ఎల్వి-సి 39 ప్రయోగం
- August 30, 2017
పిఎస్ఎల్వి-సి 39 ప్రయోగంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఒక నిముషంగా ఆలస్యంగా పిఎస్ఎల్విని ప్రయోగించనున్నారు. సాయంత్రం 6 గంటల 59 నిముషాలకు నింగిలోకి వెళ్లవలసిన పిఎస్ఎల్వి-సి 39 ఒక నిముషం ఆలస్యంగా 7 గంటలకు నింగిలోకి దూసుకుపోతునున్నది. అంతరిక్ష్య వ్యర్థాలు అడ్డు వచ్చే అవకాశం ఉందని ప్రయోగ సమయంలో స్వల్ప మార్పు చేశారు. నేటి మధ్యాహ్నం 2 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. 29 గంటలపాటు ఈ కౌంట్‌డౌన్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







