హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న నదియా, రావు రమేష్ కుమార్తె
- August 30, 2017
అత్తారింటికి దారేది మూవీలో నదియా, రావు రమేష్ కుమార్తెలుగా ప్రణీత, సమంతా, నవికా కోటియా నటించారు.. తాజాగా నవికా కోటియా హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నది. జబర్ధస్థ్ కామెడీ షో కమేడియన్ షకలక శంకర్ తాజాగా హీరోగా కూడా మారాడు. శంకర్ హీరోగా నూతన దర్శకుడు సత్య దర్శకత్వంలో డ్రైవర్ రాముడు అనే కామెడీ యాక్షన్ సినిమా రెడీ అవుతుంది. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నవికా కొటియాను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా మారిన నవికకోటియా గతంలో పలు భారీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. తమిళంలో కూడా నటించింది. గతేడాది విడుదలైన విజయ్ థేరీ సినిమాలో నవికా ఓ కీలక పాత్ర పోషించింది.
అలానే బుల్లితెరలో కూడా నటించిన అనుభవం నవికాకు ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







