సౌదీ ఎలక్ట్రిసిటీ కంపెనీ వార్నింగ్
- August 30, 2017
సౌదీ ఎలక్ట్రిసిటీ కంపెనీ (ఎస్‌ఇసి), నిబంధనలకు విరుద్ధంగా హై ఓల్టేజ్ ఎలక్ట్రానిక్ టవర్స్ మరియు ఎక్విప్‌మెంట్ ద్వారా జంతు వధ చేపడుతున్న అక్రమార్కులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. స్లాటర్‌హౌస్ ద్వారా మాత్రమే జంతువుల్ని వధించాలి తప్ప, అక్రమంగా ఎలక్ట్రిక్ టవర్స్‌ని వినియోగించరాదనీ, అలాంటివి తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని జారీ చేసిన హెచ్చరికల్లో ఎస్‌ఇసి పేర్కొంది. అలాగే ఎలక్ట్రిక్ టవర్స్ ద్వారా అక్రమ జంతు వధపై ఎవరైనా సమాచారం తమకు అందించవచ్చునని పేర్కొంది. హై ఓల్టేజ్ ఎలక్ట్రిక్ టవర్స్ వద్ద దుందుడుకు చర్యలు ప్రమాదకరమని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి వద్ద జంతువల్ని వధించాలనుకోరాదని ఎస్‌ఇసి స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







