543 మందికి క్షమాభిక్ష
- August 30, 2017
వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, 543 మంది ఖైదీలకు క్షమాభిక్షను ప్రకటించారు. ఈద్ అల్ అదా సందర్భంగా ఈ క్షమాభిక్ష ప్రసాదించడం జరిగింది. దుబాయ్ అటార్నీ జనరల్ ఇస్సామ్ ఇస్సా హుమైదాన్ మాట్లాడుతూ, షేక్ మొహమ్మద్ నిర్ణయం ఖైదీల కుటుంబాల్లో ఆనందం నింపుతుందని చెప్పారు. క్షమాభిక్ష పొందినవారు తిరిగి మంచి జీవనం కొనసాగించాలనీ, బాధ్యత గల పౌరుల్లా మెలగాలని ఆకాంక్షించారాయన. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అవసరమైన ప్రొసిడ్యూర్స్ని ఇప్పటికే ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







