నింగిలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న పీఎస్ఎల్వీ-సీ39
- August 31, 2017
పోలార్ ఉపగ్రహ వాహకనౌక-సి39(పీఎస్ఎల్వీ)ని ప్రయోగించేందుకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్‌లో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం సాయంత్రం 7 గంటలకు
రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. దాని కన్నా ముందు నిర్వహించే కౌంట్‌డౌన్ ప్రక్రియ బుధవారం
మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







