వెరైటీగా గర్భం గెట్ అప్ తో అక్షయ్ కుమార్

- September 02, 2017 , by Maagulf
వెరైటీగా గర్భం గెట్ అప్ తో అక్షయ్ కుమార్

తొమ్మిదేళ్ల తరువాత రీ లాంఛ్ కాబోతున్న 'ద గ్రేట్ ఇండియన్ లాప్టర్ ఛాలెంజ్5' మళ్లీ ప్రసారం కాబోతోంది.  ఇందులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చినట్లుగా నటించారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఈ కార్యక్రమం గురించి అక్షయ్ టీజ్ చేస్తూ 'నాకు పులుపు తినాలనిపిస్తుంది', 'నొప్పులు ప్రారంభమయ్యాయి' అంటూ కొన్ని ట్వీట్లు చేశారు. త్వరలో స్టార్ ప్లస్‌లో ఈ షో ప్రసారం కానుంది. ప్రస్తుతం బాగా పాపులర్ అయిన కపిల్ శర్మ, సునీల్ పాల్, భారతీ సింగ్, రాజు శ్రీవాత్సవ, అహ్సన్ ఖురేషీ‌లు బాలీవుడ్‌కి పరిచయమైంది ఈ షో ద్వారానే. ప్రస్తుతం గర్భంతో నటించిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com